Chrome ద్వారా ఇంటర్నెట్ నుండి గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలు పొందండి. Google అందిస్తోన్న ఈ బ్రౌజర్‌లో స్పీడ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది.
CHROMEలో GOOGLE బెస్ట్ ఫీచర్లను ఎక్స్‌పీరియన్స్ చేయండి
• GOOGLEలో సెర్చ్ చేయండి - Googleలో వేగంగా సెర్చ్ చేసి, సమాధానాలు పొందండి. హ్యాండ్స్-ఫ్రీగా సెర్చ్ చేయడానికి మీ వాయిస్‌ను ఉపయోగించండి.
• GOOGLE LENS - మీ కెమెరాను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న వాటిని సెర్చ్ చేయండి.
• GOOGLE TRANSLATE - 130కి పైగా భాషల్లో వెబ్‌ను అన్వేషించండి. జస్ట్ ఒక్క క్లిక్‌తో మొత్తం సైట్‌లను అనువదించండి.
తిరుగులేని భద్రత, బ్రౌజింగ్‌కు గరిష్ఠ సెక్యూరిటీ
• అత్యాధునిక భద్రతా మోడ్ - గరిష్ఠ స్థాయి Chrome సెక్యూరిటీతో కాన్ఫిడెంట్‌గా బ్రౌజ్ చేయండి.
• సేఫ్టీ చెక్ - ప్రోయాక్టివ్‌గా వచ్చే సేఫ్టీ అలర్ట్‌లు మీకు మనశ్శాంతిని ఇస్తాయి.
• GOOGLE PASSWORD MANAGER - పాస్‌వర్డ్‌లను సురక్షితంగా జెనరేట్ చేసి, సేవ్ చేయండి. తద్వారా వేగంగా సైన్-ఇన్ చేయండి. అలాగే మీ పాస్‌వర్డ్‌లు ఏమైనా రిస్క్‌లో ఉంటే అలర్ట్‌లు పొందండి.
మీ ప్రతి డివైజ్‌లోనూ Chromeను యాక్సెస్ చేయండి
• మీ అన్ని డివైజ్‌ల్లో సింక్ చేయండి - బుక్‌మార్క్‌లు, ట్యాబ్‌లు, పాస్‌వర్డ్‌ల లాంటి మీకు అవసరమైన వాటిని సేవ్ చేయండి, మీ ఫోన్‌లో, కంప్యూటర్‌లో, టాబ్లెట్‌లో Chromeకు సైన్-ఇన్ చేసినప్పుడు వాటిని సులభంగా యాక్సెస్ చేయండి.
• ట్యాబ్ గ్రూప్‌లు - అన్ని డివైజ్‌ల్లో ఆర్గనైజ్డ్‌గా ఉండటానికి ట్యాబ్ గ్రూప్‌లను క్రియేట్ చేయండి.
• ఆటోఫిల్ - సేవ్ అయిన పేమెంట్లను, అడ్రస్‌లను, పాస్‌వర్డ్‌లను ఆటోఫిల్ చేయడం ద్వారా టైపింగ్‌లో సమయాన్ని ఆదా చేసుకోండి.
అప్‌డేట్ అయినది
24 జులై, 2025